ఫిబ్రవరిలో మొదటిసారి రెపో రేటును ఆర్‌బీఐ తగ్గించిన అనంతరం గృహరుణ వడ్డీరేట్లు కొంత తగ్గాయి. దీంతో సరసమైన ఇళ్ల విభాగంలో కొంత కదలిక మొదలైంది. గత వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లూ తీవ్ర నిర్లక్ష్యానికి గురైన స్థిరాస్తి వ్యాపార రంగంలో ఉత్తేజం నింపేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. What exactly are the best price trends knowledge of Amaravathi for economical and luxurious expense https://crda.toplinerealty.in/